లాక్‌డౌన్‌తో సాధారణ రోగుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోవడంతో సాధారణ రోగులు, గర్భిణులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా వైద్య సిబ్బంది రోగులను పరీక్షించి, మందులు పంపిణీ చేశారు.
ఇదీచదవండి.