ETV Bharat / state

వైరం మరిచి.. ప్రేమను పంచి! - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

కోతులను చూడగానే కుక్కలు అరుస్తూ వెంటాడుతాయి. ఇందుకు భిన్నంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులోని ఓ కుక్క, కోతి వైరం మరిచి తిరుగుతున్నాయి. స్నేహంగా జీవిస్తున్నాయి.

monkey-dog frnds
monkey-dog frnds
author img

By

Published : Dec 28, 2020, 7:13 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలంలో కోతి పుట్టిన కొన్ని రోజులకు దాని తల్లి చనిపోయింది. గాయాలతో ఉన్న బుల్లి వానరాన్ని స్థానికంగా కోళ్ల ఫారం నిర్వహిస్తున్న శిరిగిన పాపారావు, వెంకటచౌదరి చేరదీసి చికిత్స చేయించారు. వారు పెంచుకుంటున్న ఓ శునకం.. వానరాన్ని అక్కున చేర్చుకుని తనతోపాటే తిప్పుతోంది. మిగిలిన కోతులను చూసి కూడా.. ఈ వానరం కుక్క వద్దే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఈ రెండూ ఎంతో స్నేహంగా తురుగుతున్నాయి.

ఇదీ చదవండి:

నేటి నుంచి తెదేపా 'రైతు కోసం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.