ETV Bharat / state

కఠిన చర్యలు తప్పవు!

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలపై పూర్తి నిఘా ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కార్తికేయ మిశ్రా, రిటర్నింగ్ అధికారి
author img

By

Published : Feb 27, 2019, 5:02 PM IST

కార్తికేయ మిశ్రా, రిటర్నింగ్ అధికారి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 74, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 బృందాలు ఎన్నికల కోడ్ అమలు పరిశీలనలో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైతే వాటిని సాంకేతికత సాయంతో గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో చెల్లింపు వార్తలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

కార్తికేయ మిశ్రా, రిటర్నింగ్ అధికారి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 74, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 బృందాలు ఎన్నికల కోడ్ అమలు పరిశీలనలో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైతే వాటిని సాంకేతికత సాయంతో గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో చెల్లింపు వార్తలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AL IRAQIA TV - AP CLIENTS ONLY
Baghdad - 26 February 2019
1. Mid of a journalist asking Iraqi Prime Minister Adel Abdul-Mahdi a question at news conference
2. SOUNDBITE (English) Adel Abdul-Mahdi, Iraqi Prime Minister: ++VARIOUS ANGLES++
"Some countries would ask Iraq to help to transfer some of her Daesh (Islamic State group) citizens to the other country, like France for example. Iraq might help, would help, helped to transfer those people to their country. It is a one battle and Iraq should fulfil its duties and obligations."
3. Wide of Abdul-Mahdi at news conference
STORYLINE:
Iraqi Prime Minister Adel Abdul-Mahdi said on Tuesday that his country could help return foreign Islamic State group (IS) fighters to their home countries, following the liberation of the group's final stronghold in Syria.
The fighters were handed over to Iraqi authorities after they were captured by US-backed Syrian Democratic Forces (SDF) during fighting in Baghouz.
Abdul-Mahdi was speaking to journalists during his weekly news conference in Baghdad.
"Iraq should fulfil its duties and obligations", Abdul-Mahdi said.
Last week, he said that most militants remaining in Syria were Iraqi nationals.
Iraqi security forces have also claimed that they have received 330 captured militants since February 21.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.