తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చదును చేసే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. జూలై 8న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న నేపథ్యంలో ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీచూడండి. యానాంలో కరోనా పరిస్థితులపై పుదుచ్చేరి మంత్రి సమీక్ష