మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంచినీటి చెరువులు, పంట కాలువలో పూడిక తీయడం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించటంతో పాటు భూగర్భజలాలు పెరుగుతాయని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. నియోజకవర్గంలోని నరేంద్రపురం గ్రామంలో నాలుగు లక్షల రూపాయల ఉపాధి నిధులతో మంచి నీటి చెరువులలో చేపట్టే పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు.
ఇదీ చదవండీ.. అంబులెన్స్‌లను హైదరాబాద్ తరలించే ప్రయత్నాల్లో ఉన్నాం : ఎమ్మెల్యే హఫీజ్