మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో దోహదపడతాయని తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం పురస్కరించుకుని నియోజకవర్గంలోని జీ పెదపూడి, ఇరుసుమండ, అయినవిల్లి, పాసర్లపూడి లంక గ్రామాలలో మొక్కలు నాటారు.
ఇదీ చదవండి: నేడే మంత్రివర్గ విస్తరణ... రాజ్భవన్లో ప్రమాణస్వీకారం