తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో 'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' కార్యక్రమాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. 'పోషకాహారం' కిట్లను గర్భిణులు, బాలింతలకు స్థానిక శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆఫీసర్ నాగమణి ఎండీఓ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాజధానిపై పార్లమెంటుకే అధికారం: చంద్రబాబు