తూర్పుగోదావరి జిల్లా సోంపల్లిలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రైతులు దళారీ వ్యవస్థ బారీన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - MLA distributed seeds east godavari district
రైతులు దళారీ వ్యవస్థ బారినపడకుండా... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సూచించారు.
![రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే MLA distributed seeds to farmers at sompally east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7604015-258-7604015-1592058174496.jpg?imwidth=3840)
రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా సోంపల్లిలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రైతులు దళారీ వ్యవస్థ బారీన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: ఇసుక అక్రమాలపై భాజపా నిరసన