రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది: ఆదిరెడ్డి భవాని - రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది: ఆదిరెడ్డి భవానీ
రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. ప్రజావేదిక కూల్చడంతో వైకాపా ప్రభుత్వం పరిపాలన మొదలైందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రస్తుత ప్రభుత్వం ఆపివేయడం విచారకరమన్నారు.