తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం సామాజిక ఆస్పత్రిని స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యులతో పాటు సాంకేతిక సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని డాక్టర్ కె. నాగేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే చిట్టిబాబు.. వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రోగులకు వైద్యం చేయాలని సూచించారు.
వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు: ఎమ్మెల్యే చిట్టిబాబు - p.gannavaram latest news
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం సామాజిక ఆస్పత్రిని స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు పరిశీలించారు. వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎమ్మెల్యే చిట్టిబాబు
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం సామాజిక ఆస్పత్రిని స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యులతో పాటు సాంకేతిక సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని డాక్టర్ కె. నాగేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే చిట్టిబాబు.. వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రోగులకు వైద్యం చేయాలని సూచించారు.
ఇవీ చదవండి:
కల్తీ ఆహరంపై.. అధికారుల తనిఖీలు