తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఊబలంక రోడ్డులోని గ్రామ సచివాలయం- 4 లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. లబ్ధిదారులకు వెంటనే సేవలను అందించాలని సూచించారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా 540 సేవలను ప్రారంభించిందని ఆయన అన్నారు. సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: