ETV Bharat / state

తాగునీటి సరఫరాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఆదిరెడ్డి భవాని - రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో తాగునీటి సరఫరా విధానాన్ని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పరిశీలించారు. అనంతరం హెడ్ వాటర్ పనులను పర్యవేక్షించారు. తాగునీటి సరఫరా సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

MLA Adireddy Bhavani examined the drinking water supply system in rajamahendravaram at east godavari
తాగునీటి సరఫరాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఆదిరెడ్డి భవాని
author img

By

Published : Dec 14, 2020, 3:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని హెడ్ వాటర్ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పరిశీలించారు. ఏలూరు ఘటన జరిగిన తీరుతో.. తాగునీటి సరఫరాపై ఎమ్మెల్యే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి శుద్ధి, సరఫరా చేసే విధానాన్ని పర్యవేక్షించారు.

ఏలూరు ఘటనను దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని భవాని సూచించారు.

ఇదీ చదవండి:

రైలు బండిపై రేషన్‌ బళ్లండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.