తెలంగాణలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ ప్రత్తిపాడు, కిర్లంపూడి ప్రధాన రహదారిపై న్యాయవాదులు నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రహదారిపై వాహనాలను అడ్డుకున్నారు. న్యాయవాదులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు.. సామాన్యులకు ఎలా కల్పిస్తాయని బార్ అధ్యక్షుడు బుగత శివ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: