ETV Bharat / state

జల దిగ్బంధంలో 30గ్రామాలు, ఇంకా చేరుకోని అధికారులు - జలదిగ్భంలో 30గ్రామాలు

గోదావరి వరద తగ్గుముఖం పట్టి నాలుగురోజులైనా ఏజెన్సీ వాసులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతునే ఉన్నారు. జల దిగ్బంధంలో 30గ్రామాలు ఉన్నా అధికారులు ఇంత వరకు తమను ఆదుకునేందుకు రాలేదని బాధితులు వాపోతున్నారు.

పూర్తిగా మునిగిపోయిన ఇల్లు
author img

By

Published : Sep 10, 2019, 7:07 PM IST

జలదిగ్బంలో చిక్కుకుపోయిన 30 గ్రామాలు

గోదావరి వరద కష్టాలు ఏజన్సీ వాసులను వీడటం లేదు. దేవీపట్నం మండల పరిధికి సంబంధించి జల దిగ్బంధంలో 30గ్రామాలు ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు బాధ్యత లేకుండా ఉంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలదిగ్బంలో చిక్కుకుపోయిన 30 గ్రామాలు

గోదావరి వరద కష్టాలు ఏజన్సీ వాసులను వీడటం లేదు. దేవీపట్నం మండల పరిధికి సంబంధించి జల దిగ్బంధంలో 30గ్రామాలు ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు బాధ్యత లేకుండా ఉంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి

బతకలేకపోతున్నాం.. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కాంట్రిబ్యూటర్.

యాంకర్.....సాధారణంగా ఊపిరితిత్తులలో క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఒక్క ఊపిరితిత్తులలోనే కాదు.. మన శరీరంలో ఏ బాగంలోనైన క్షయ రావచ్చునని వైద్యులు తెలిపారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో 9 నెలల బాలుడి చర్మంలో క్షయ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి కేసు తొలిసారిగా చూశామని ఆచార్య యశోధర్ తెలిపారు. గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామానికి చెందిన దంపతులకు సిద్దార్ధ అనే 9 నెలలు బాబు ఉన్నాడు. బాబు కు నెల రోజులు క్రితం శరీరానికి ఒక భాగంలో చీము గడ్డ ఏర్పడింది. అయితే అది ఎన్ని హాస్పిటల్స్ లో చూపించిన తాత్కాలిక వైద్యం చేస్తున్నారనే తప్ప సమస్య ఏంటో గుర్తించలేదని తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని హాస్పిటల్ వారు మీ బిడ్డకు సీరియస్ గా ఉంది గుంటూరు తీసుకువెల్లమని చెప్పగా. తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 2వ తేదీన జాయిన్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చీము గడ్డను తొలగించారు. చర్మానికి క్షయ లక్షణాలు ఉండటం వలన చీము గడ్డ ఏర్పడి మాములు వైద్యానికి నయం అవ్వలేదని డాక్టర్ల తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఏం. ఆదినారాయణ మాట్లాడుతూ. అరుదైన చికిత్స అందించిన డాక్టర్లు కు అభినందనలు తెలుపుతున్నామన్నారు. మొదట రోగ నిర్ధారణ ద్వారా వైద్యం అందించటం సులభమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.


Body:బైట్.....రమాదేవి, బాలుడి తల్లి.

బైట్....శ్రీను, బాలుడి తండ్రి

బైట్....ఆదినారాయణ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎం.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.