గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు ముంపు నీటిలో చిక్కుకోవడంతో బాహ్య ప్రపంచానికి రావడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండి:25 బేస్ పాయింట్లు తగ్గింపు: ఆంధ్రాబ్యాంకు