ETV Bharat / state

రూ. 12 లక్షల విలువైన గంజాయి పట్టివేత - కృష్ణవరం టోల్ గేట్ వద్ద రూ.12 లక్షల విలువైన గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ గేట్ వద్ద 120 కేజీల గంజాయిని కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ రూ. 12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

police seize 120 kg of cannabis at Krishnavaram toll gate
రూ. 12 లక్షల విలువైన గంజాయి పట్టివేత
author img

By

Published : Apr 5, 2021, 7:04 PM IST

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద 120 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో 120 కేజీల గంజాయిని.. తనిఖీల్లో భాగంగా గుర్తించారు. వాహనాన్ని సీజ్​ చేసి.. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ మత్తుపదార్థం విలువ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

ఇదీ చూడండి:

అశ్లీల చిత్రాల ఘటనలో ఎస్వీబీసీ ఉద్యోగులు సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.