తూర్పుగోదావరి జిల్లా తునిలో వైఎస్ఆర్ బీమా చెక్కులు అందించేందుకు మార్కెట్ యార్డ్‌కు వచ్చిన ఎంపీ అటుగా మాస్క్ లేకుండా రిక్షాలో వెళ్తున్న మహిళను అపి తన వద్ద ఉన్న మాస్క్‌ను స్వయంగా కట్టారు. మాస్క్ లేకుండా బయటకు రావద్దని ఆమెకు అవగాహన కల్పించారు.
ఇది చదవండి విధ్వంసానికి ఒక్క ఛాన్స్.. జగన్ ఏడాది పాలన పై పుస్తకం