విజయమ్మ బైబిల్ పట్టుకుని తిరిగితే రాష్ట్రంలో అధికారం మారిపోయిందంటూ..వైకాపా నేత జూపూడి ప్రభాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్, క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ ఒక ప్రార్థన చేయగా...151 సీట్లు వచ్చాయన్నారు.
ఎన్నికలు జరిగాక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ తెదేపాలో చేరతాడేమోనని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు క్రిస్టియన్లను తిడుతుంటే..రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని తిడుతున్నాడని ఆరోపించారు.
ఇదీచదవండి