కాకినాడ సినిమా రోడ్డులో పక్కకు ఒరిగిన భాస్కర్ ఎస్టేట్స్ అపార్టుమెంటు...ఏ మాత్రం నివాసయోగ్యం కాదని జేఎన్టీయూకే నిపుణుల బృందం తెలిపింది. అపార్టుమెంటును పరిశీలించిన నిపుణుల బృందం... పిల్లర్లు ధ్వంసం కావడానికి నాణ్యతా లోపమే కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. అపార్ట్‌మెంట్ ఏమాత్రం నివాసయోగ్యం కాదని... అధికారుల పర్యవేక్షణలో వెంటనే అపార్ట్‌మెంట్‌ను పూర్తిగా ఖాళీ చేయించాలన్నారు. అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయాలని జేఎన్టీయూకే నిపుణుల బృందం జిల్లా ఉన్నతాధికారులకు సూచించింది.
అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయాలి..జేఎన్టీయూకే నిపుణుల బృందం - అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయాలి
భాస్కర్ ఎస్టేట్స్ అపార్టుమెంటును జేఎన్టీయూకే నిపుణుల బృందం పరిశీలించింది. పిల్లర్లు ధ్వంసం కావడానికి నాణ్యతా లోపమే కారణమని ప్రాథమిక నిర్ధరణలో తేలింది. అపార్ట్‌మెంట్ ఏ మాత్రం నివాసయోగ్యం కాదని నిపుణులు తేల్చారు.
కాకినాడ సినిమా రోడ్డులో పక్కకు ఒరిగిన భాస్కర్ ఎస్టేట్స్ అపార్టుమెంటు...ఏ మాత్రం నివాసయోగ్యం కాదని జేఎన్టీయూకే నిపుణుల బృందం తెలిపింది. అపార్టుమెంటును పరిశీలించిన నిపుణుల బృందం... పిల్లర్లు ధ్వంసం కావడానికి నాణ్యతా లోపమే కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. అపార్ట్‌మెంట్ ఏమాత్రం నివాసయోగ్యం కాదని... అధికారుల పర్యవేక్షణలో వెంటనే అపార్ట్‌మెంట్‌ను పూర్తిగా ఖాళీ చేయించాలన్నారు. అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయాలని జేఎన్టీయూకే నిపుణుల బృందం జిల్లా ఉన్నతాధికారులకు సూచించింది.
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులు ధర్నా చేశారు . రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్ షిప్ లు రిలీజ్ చెయ్యాలని వసతిగృహాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు .లేకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
Conclusion:7993300498