అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ నిర్వహించింది. జగన్ ప్రజల మనోభావాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తప్పుడు నివేదికలతో నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.
ఇవీ చూడండి...