ETV Bharat / state

నోరు జారాడు.. క్షమాపణ చెప్పాడు

మహిళ అని అలుసుగా తీసుకున్నాడు. సహోద్యోగి అని మరిచిపోయాడు. నోరు జారాడు. చివరికి క్షమాపణ చెప్పాడు. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఎక్కడ జరిగింది?

sorry
author img

By

Published : Aug 1, 2019, 6:12 PM IST

క్షమాపణ చెపుతున్న ఉద్యోగి

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో... సురేష్ అనే ఉద్యోగి తోటి మహిళా ఉద్యోగిపై దుర్భాషలాడాడు. మానసిక ఆవేదనకు గురయిన ఆమె బంధువులతో డీఎస్​వో కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మహిళా సంఘాలూ ఆమెకు మద్దతుగా అక్కడికి చేరుకోగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి.. తప్పు ఒప్పుకొన్న సురేష్‌... రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాడు. అయినా.. మహిళా సంఘాలు శాంతించలేదు. డీఎస్​వో ప్రసాదరావు కలగజేసుకుని ఇకపై తన కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి ఆందోళనను ఆపించారు.

ఇదీ చూడండి: దారి దోపిడీ దొంగల అరెస్ట్... రూ.38 వేలు స్వాధీనం

Intro:Ap_Vsp_61_01_NCPCR_Seminor_Child_Rights_Av_C8_AP10150

Body:బాలల హక్కులను పరిరక్షించుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ నెంబర్ డాక్టర్ ఆర్ జి ఆనంద్ ఇవాళ విశాఖలో తెలిపారు జిల్లా బాలల సంరక్షణ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ నెంబర్ డాక్టర్ జి ఆనంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు బాలల పై జరుగుతున్న అత్యాచారాలు బాల కార్మిక వ్యవస్థ వంటివి నివారించేందుకు బాలల సంరక్షణ సూచించారు అనంతరం జిల్లా వ్యాప్తంగా బాలల పై జరుగుతున్న దాడులు బాల కార్మిక వ్యవస్థపై బాలల సంరక్షణ కమిటీల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు జిల్లావ్యాప్తంగా అందిన ఫిర్యాదులను ఇంటి పైన సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు ఓవర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.