ETV Bharat / state

ఫసల్​ బీమా యోజనపై అవగాహన సదస్సు - ప్రత్తిపాడు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఫసాల్​ బీమా పథకంపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.

అవగాహన సదస్లులో పాల్గొన్న రైతులు అధికారులు
author img

By

Published : Aug 4, 2019, 3:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వెలుగు కార్యాలయంలో ఫసాల్ బీమా పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖా అధికారులు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫసల్ బీమా పథకం రైతులకు ఏవిధంగా ఉపయోగపడుందో అధికారులు వివరించారు.

అవగాహన సదస్లులో పాల్గొన్న రైతులు అధికారులు

ఇదీ చూడండి అంతా అబద్ధం- క్లస్టర్​ బాంబులు వాడలేదు'

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వెలుగు కార్యాలయంలో ఫసాల్ బీమా పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖా అధికారులు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫసల్ బీమా పథకం రైతులకు ఏవిధంగా ఉపయోగపడుందో అధికారులు వివరించారు.

అవగాహన సదస్లులో పాల్గొన్న రైతులు అధికారులు

ఇదీ చూడండి అంతా అబద్ధం- క్లస్టర్​ బాంబులు వాడలేదు'

Intro:యాంకర్ అభం శుభం తెలియని వయసులో వారిని వీధి మంచిది తోటి చిన్నారులతో ఆడి పాడుకునే వారిని పరిమితం చేసింది ఏ వైద్యం వారిని లేకపోయింది ఇంట్లో ఆనందంగా తిరిగి తమ పిల్లల శరీర భాగాల వైకల్యాన్ని చూసినవారు ఏమీ చేయలేని స్థితి ఆ తల్లిదండ్రులది వీరితో పుట్టిన పిల్లలను చూసినప్పుడల్లా కామెంట్ పాపం చేశాను అంటూ దుఃఖాన్ని దిగమింగి తున్నారు ఆ తల్లిదండ్రులు బాల్యం నుంచి వచ్చిన అప్పుడే భూమి మీద పడ్డాయి పసికందుల మాదిరిగా కంటికి రెప్పలా కాపాడుకున్నారు 18 సంవత్సరాలుగా కదలలేని స్థితిలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల దేనా స్థితిపై ఈటీవి అందిస్తున్న మానవీయ కథనం. వాయిస్ ఓవర్ విశాఖ జిల్లా రోలుగుంట మండలం జె పి అగ్రహారం గ్రామానికి చెందిన రొంగల లక్ష్మి కి అదే గ్రామానికి చెందిన తన మేనమామ శ్రీరామ్మూర్తి తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి రమాదేవి రాజేశ్వరి ఇ స్రవంతి ఇ అని ముగ్గురు సంతానం వీరు పుట్టినప్పుడు పూర్తి ఆరోగ్యవంతులుగా నే జన్మించారు ఒక్కొక్కరికి నాలుగో సంవత్సరం వచ్చేసరికి శరీరంలోని భాగాలు ఒక్కొక్కటి చచ్చుబడిపోవడం ప్రారంభించాయి కాళ్లు చేతులు అలా చచ్చుబడిపోయాయి ఫలితంగా మీరు దశల వారిగా ముగ్గురు వైకల్యంతో మంచాన పడ్డారు తల్లి లక్ష్మి వీరికి సపరిచర్యలు చేస్తూ మరోపక్క వైద్యం కోసం జరిగిన ప్రదేశం పట్టణం లేదు ఇప్పటికే వైద్యం నిమిత్తం రెండు ఎకరాల పొలాన్ని విక్రయించిన ప్రయోజనం లేకపోయింది ఈ కారణంగా ముగ్గురిని ఒకే చోట ఉంచి ఒక్కొక్కరికి దశలవారీగా సపరిచర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది ఆ తల్లి తమను తల్లి ఎంతగానో కాపాడుకుంటూ వస్తుందని అక్క చెల్లెలు వాపోతున్నారు బైట్ 1) రమాదేవి 2) రాజేశ్వరి 3) స్రవంతి వాయిస్ ఓవర్ 2: తన పిల్లలకు సేవ చేయడం తనకు ఏ మాత్రం భారం కాదని ఆ మాతృమూర్తి వాపోతోంది బైట్ : 3) లక్ష్మీ ( తల్లి) వాయిస్ ఓవర్ :3) వీరి ఆర్థిక పరిస్థితుల దృశ్యా వైద్య పరంగా ప్రభుత్వం ఆదుకుంటే బావుంటుంధని , ముఖ్యంగా వీరి పనులు వీరు చేసుకునే విధంగా నైనా వైద్య పరంగా ఆలోచన చేయాలని స్థానికులు కోరుతున్నారు. బైట్ : 4) సత్యవేణి ( అంగన్వాడీ కార్యకర్త) OVER


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.