ETV Bharat / state

రాయవరం చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలోని తిమ్మరాజు చెరువులో యథేచ్చగా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ చెరువులో మట్టిని తరలిస్తే దిగువ భూములు బీళ్లుగా మారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మట్టి తవ్వకాలు జరుపుతున్న దృశ్యం
మట్టి తవ్వకాలు జరుపుతున్న దృశ్యం
author img

By

Published : May 11, 2021, 4:35 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రాయవరం గ్రామానికి చెందిన తిమ్మరాజు చెరువులో యథేచ్చగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సుమారు 1800 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో గత రెండు రోజులుగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ చెరువులో మట్టిని తరలిస్తే దిగువ భూములు బీళ్లుగా మారతాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి:

600కిలోల గంజాయి పట్టివేత

గోవా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.