వీలైనంత మంది ప్లాస్మా దాతలను గుర్తించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో కొవిడ్ బాధితులకు ప్లాస్మా డొనేట్ చేసిన దాత కే అప్పలరాజును కలెక్టర్ అభినందించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు జేసీ కీర్తి చేకూరితో కలిసి జీజీహెచ్‌లో బ్లడ్ బ్యాంక్ యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు.
ఇదీ చదవండి శిథిలావస్థకు చేరుకున్న గోరింకల మురుగు కాలువ పైవంతెన