ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

author img

By

Published : Jun 8, 2019, 1:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులు తరలిరావటంతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.నోము నోచుకునే భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మెుత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది.భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీచదవండి

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Hyderabad, Jun 08 (ANI): In order to promote communal harmony and brotherhood, a mosque in Hyderabad has been opened for people from all section of society. The aim is to reduce the gap between different communities. The initiative is called as 'Bust My Mosque'. While talking about the initiative, Organiser Syed Mohsin Ali said, "The objective of this initiative is to invite other communities to our mosque and we will let them understand how our religious activities take place in mosque. Muslims who come here will also interact with the other community people". A visitor at the mosque said, "This is my first visit to mosque and we thought that normally they don't allow us into a mosque. But the mosque management has allowed and for the first time inside the mosque. We witnessed how the prayers are conducted inside the mosque and we also got to know many things about Islam and it was very interesting".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.