ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి హైకోర్టు న్యాయమూర్తులు - vadapally venkateswaraswamy

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు వి. దుర్గాప్రసాద్, డీవీఎస్ సోమయాజులు దర్శించుకున్నారు.

highcourt judges visyted to vadapally venkateswaraswamy at eastgodavari district
author img

By

Published : Jul 21, 2019, 1:49 AM IST

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తులు..

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు వి. దుర్గాప్రసాద్, డీవీఎస్ సోమయాజులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. వారి వెంట జిల్లా న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి, కొత్తపేట న్యాయమూర్తి కె. సత్యకుమారి ఉన్నారు. దర్శనం అనంతరం న్యాయమూర్తులకు స్వామివారి చిత్రపటాలను దేవాదాయ శాఖ సిబ్బంది అందించారు.

ఇదిచూడండి.వరదొచ్చింది..రైతును తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది!

Intro:AP_RJY_86_20_short _circuit_AV_AP10023
Etv Bharat:Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.

( ) రాజమహేంద్రవరం ILTD జంక్షన్ వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియాలో ఒక్కసారిగా తంభం పై షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఫైబర్ ,కేబుల్ వైరులు ఇతర వైరులు ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదు.Body:AP_RJY_86_20_short _circuit_AV_AP10023Conclusion:AP_RJY_86_20_short _circuit_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.