ETV Bharat / state

'గ్యాంగ్ లీడర్' సరదాగా ఉంటుంది: హీరో నాని - rajamahendravaram

'గ్యాంగ్ లీడర్' సినిమా విడుదల సందర్బంగా హీరో నాని మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని..కుటుంబంతో చూడవడసిన చిత్రమని తెలిపారు.

గ్యాంగ్ లీడర్ హీారో నాని మీడియా సమావేశం
author img

By

Published : Sep 10, 2019, 3:30 PM IST

గ్యాంగ్ లీడర్ హీారో నాని మీడియా సమావేశం

రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్​లో గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని, కుటుంబంతో చూడవడసిన సినిమా అని ఈ సమావేశానికి హాజరైన హీరో నాని తెలిపారు. తర్వాత చేయబోయే 'V' సినిమా షూటింగ్ ప్రారంభమైందని నాని వివరించారు.

ఇదీ చూడండి: బాబా భాస్కర్​కు బహుమతి​ ఇచ్చిన సూపర్​స్టార్

Intro:ap_knl_24_10_ryali_on_sucide_ab_AP10058
యాంకర్, ప్రపంచ ఆత్మహత్య నివారణ వారోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల మానసిక వైద్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వైద్యులు,నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి సానుకూలంగా స్పందించి జీవించాలని, ఆత్మహత్య చేసుకోవద్దని వైద్యులు సూచించారు

Body:ర్యాలీ

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.