గోదావరి వరద ఉద్ధృతికి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దేవీపట్నం, దండంకి, గానుగులగొంది, పూడిపల్లి, తొయ్యరు జలదిగ్భంధంలో ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలను సహయ కేంద్రాలకు తరలించేందుకు ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొంత మందిని ప్రత్యేక పడవలో సహయక కేంద్రాలకు తరలించారు.
జలదిగ్భంధంలో దేవీపట్నం మండలంలోని గ్రామాలు - జలదిగ్భంధలో దేవిపట్నం మండలోని గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో గోదావరి ఉధృతికి పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీరందరిని సహాయ కేంద్రాలకు తరలించేందుకు ఐటీడీఏ పీవో చర్యలు చేపట్టారు.
జలదిగ్భంధంలో దేవీపట్నం మండలంలోని గ్రామాలు
గోదావరి వరద ఉద్ధృతికి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దేవీపట్నం, దండంకి, గానుగులగొంది, పూడిపల్లి, తొయ్యరు జలదిగ్భంధంలో ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలను సహయ కేంద్రాలకు తరలించేందుకు ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొంత మందిని ప్రత్యేక పడవలో సహయక కేంద్రాలకు తరలించారు.
ఇదీ చదవండి: ప్రత్తిపాడులో భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న సుద్దగెద్ద వాగు