ETV Bharat / state

కోనసీమ ప్రాంతాన్ని ముంచెత్తిన వర్షం

author img

By

Published : Jul 11, 2020, 9:23 PM IST

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోనసీమ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. కాలువలు పొంగి పొర్లాయి. ఖరీఫ్​ నారుమళ్లు మునిగిపోయాయి. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

heavy rainfall in konaseema and low level areas are filled with water in east godavari district
వర్షాలకు పొంగిపొర్లుతున్న కాలువలు

గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఖరీఫ్ నారుమళ్లు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి:

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు, జలమయమైన రహదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.