ETV Bharat / state

కోనసీమలో జోరు వర్షం... మునిగిన లోతట్టు ప్రాంతాలు - కోనసీమలో జోరు వర్షం

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి. పొలం పనులకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.

కోనసీమలో జోరు వర్షం
author img

By

Published : Sep 26, 2019, 10:09 AM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం పడతున్నందున పొలం పనులకు వెళ్లేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి.

ఇదీ చదవండి

గాంధీ 150: మహాత్ముడు వాడిన వస్తువు... వేటపాలెం గ్రంథాలయంలో!

Intro:నోట్: స్క్రిప్ట్ ఎఫ్ టీ పీ ద్వారా పంపడమైంది... పరిశీలించగలరు..

ap_cdp_43_25_kottukupoyina_road_pkg_ap10041
place: proddatur
reporter: madhusudhan

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.