ETV Bharat / state

కోనసీమలో జోరు వాన... గంటసేపు భారీ వర్షం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. జోరు వానతో ఎంతో రద్దీగా ఉండే కళా వెంకట్రావ్ సెంటర్ సైతం వాహనాల తాకిడి లేక నిర్మానుష్యంగా మారింది.

'కోనసీమలో ఈదురుగాలుల వర్షం'
author img

By

Published : Jul 18, 2019, 5:03 PM IST

'కోనసీమలో ఈదురుగాలుల వర్షం'

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏకదాటిగా సుమారు గంట సేపు వర్షం పడింది. ఉదయం నుంచి ఎండతో ఉన్న వాతావరణం కాస్తా ఒక్కసారిగా కారు మబ్బులతో చీకటిగా మారింది. వాహనదారులు వాహనాల లైట్ల వెలుతురులో ప్రయాణం సాగించాల్సిన వచ్చింది.

Intro:రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జన్మదిన వేడుకలు ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో ఘనంగా నిర్వహించారు వైకాపా కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు లు అభిమానులు ధర్మాన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారుBody:నరసన్నపేటConclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.