తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్లలో నానటంతో అన్నదాతల ఆవేదన చెప్పలేని విధంగా ఉంది.
ఇవీ చదవండి.. ఆ మండలంపై దృష్టి సారించండి