తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలోవరద ఉదృతి ఎక్కువగా ఉంది. నగరాన్ని ఆనుకుని ఉన్న ఆల్కాట్ గార్డెన్స్ వద్దనున్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. స్వామి విగ్రహానికి జలాభిషేకం జరుగుతున్నట్టే ప్రవాహం కొనసాగుతుండడం.. ఆకట్టుకుంటోంది. ఇదే ప్రాంతంలో గోదావరి గట్టు పక్కన కొన్నేళ్ల నుంచి నివాసం ఉంటున్న 8 కుటుంబాలకు సంబంధించిన పాకలు నీట మునిగాయి. బాధిత కుటుంబాలు గోదావరి గట్టుపైనున్న రోడ్డుపైనే పాక వేసుకున్నారు. వరద పెరిగినా.. అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీలకంఠేశ్వరుడికి.... వరదాభిషేకం!
గోదారమ్మ ఇంకా శాంతించలేదు. పరవళ్లు తొక్కుతూనే ఉంది. రాజమహేంద్రవరంలో వరద ఉధృతికి నీలకంఠేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. గోదావరి గట్టు పక్కన ఉన్న ఎనిమిది కుటుంబాలు రొడ్డున పడ్డాయి.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలోవరద ఉదృతి ఎక్కువగా ఉంది. నగరాన్ని ఆనుకుని ఉన్న ఆల్కాట్ గార్డెన్స్ వద్దనున్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. స్వామి విగ్రహానికి జలాభిషేకం జరుగుతున్నట్టే ప్రవాహం కొనసాగుతుండడం.. ఆకట్టుకుంటోంది. ఇదే ప్రాంతంలో గోదావరి గట్టు పక్కన కొన్నేళ్ల నుంచి నివాసం ఉంటున్న 8 కుటుంబాలకు సంబంధించిన పాకలు నీట మునిగాయి. బాధిత కుటుంబాలు గోదావరి గట్టుపైనున్న రోడ్డుపైనే పాక వేసుకున్నారు. వరద పెరిగినా.. అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇందులో 30 శాతం కూడా వార్డు వీధుల్లో వీధి దీపాలు వెలగడం లేదు. ప్రధానంగా పోరుమామిళ్ల సిద్ధవటం రోడ్డు లో 30 లక్షలు వ్యయం చేసి ఏర్పాటు చేసిన సెంట్రల్ విద్యుద్దీపాలు అలంకారప్రాయంగా మిగిలాయి. సక్రమంగా వెలగడం లేదు దీంతో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జరుగుతున్నాయి .పురపాలక అధికారులకు వీధి దీపాలు వెలిగించాలని అనేక పర్యాయాలు ప్రజలకు విజ్ఞప్తి చేసిన అర్జీలు బుట్ట దాఖలయ్యాయి . ఇప్పటికైనా వీధి దీపాలు వెలిగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.