తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దళిత నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైద్యుడు సుధాకర్ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు.
సుధాకర్‌ను అక్రమంగా సస్పెండ్ చేయడం, మానసికంగా వేధించడం, పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. సీబీఐ దర్యాప్తు ద్వారా న్యాయం సుధాకర్‌కు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది చదవండి కరోనా పాజిటివ్ కేసులకు ఇంట్లోనే చికిత్స