తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అప్పన్న పాలెం రహదారిలో ఉన్న హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు విచారించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా విడిచిపెట్టమని సీఐ రాంబాబు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: భాజపా ఎంపీ అశోక్ గస్తి కన్నుమూత