తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట జోనల్ గ్రిగ్ క్రీడా పోటీలకు సంబంధించి పి.గన్నవరం నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి క్రీడాకారులను ఎంపిక చేశారు. బాలురు, బాలికలకు పి.గన్నవరం, అంబాజీపేటలో పోటీలు ఏర్పాటు చేసి.. జోనల్ స్థాయి పోటీల కోసం ఈ ఆటగాళ్లను సెలెక్ట్ చేశారు. ఈనెల 28 నుంచి 31 వరకు ఆత్రేయపురంలో జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకుగాను మండలాల నుంచి క్రీడాకారులను ఎంపిక చేసి సమాయత్తం చేశారు.
ఇవీ చదవండి...చిప్ ట్రిక్స్: టెక్నాలజీతో పేకాట