ETV Bharat / state

పొటెత్తిన గోదావరి.. భయం గుప్పిట్లో లంక ప్రజలు

గోదావరి నదికి వరదనీరు పొటెత్తుంది. తూర్పూగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అరటి తోటలు ధ్వంసమై...రైతులకు ఆవేదన మిగిలింది.

పొటెత్తిన గోదావరి
author img

By

Published : Aug 3, 2019, 5:38 PM IST

పొటెత్తిన గోదావరి

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదలుతున్నారు. వరద కారణంగా.. కోనసీమలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రావులపాలెంలోని గౌతమీ గోదావరి, గోపాలపురంలోని వశిష్ట గోదావరి పాయలు నీటితో ఉరకలేస్తున్నాయి. ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని భూములు కోతకు గురయ్యాయి. వరద ఉధృతికి అరటి తోటలు ధ్వంసమయ్యాయి.

ఇదీ చదవండి

కృష్ణమ్మ ఒడికి.. సంగమేశ్వరుడు

Intro:Ap_Nlr_04_03_Polavaram_Minister_Anil_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
పోలవరం పునర్నిర్మాణం నవంబర్ ఒకటిన ప్రారంభిస్తామని సాగునీటి శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి, పోలవరం టెండర్లు రద్దు కారణంగా పనులు ఆలస్యం అవుతాయన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై స్పందించారు. పోలవరం నిర్మాణంలో అవకతవకలు, దోపిడిని నిర్మూలించేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. సహజంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పోలవరంలో ఎలాంటి పనులు జరగవని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ కల్లా ప్రభుత్వం చేయాల్సిన అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. పోలవరంపై ఇచ్చిన నివేదికను దాదాపు రెండు వేల కోట్లు తేడా వచ్చిందని చెప్పారు. పోలవరం నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలు తప్ప కేంద్రం ఎలాంటి హడావుడి పడటం లేదన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు కేంద్రానికి నివేదించాలని తెలిపారు. పారదర్శకంగా పనులు చేపట్టి 2021 ఆఖరికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.