బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబసభ్యులతో తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ మహేశ్ కుమార్ సమావేశమయ్యారు. అందరి ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాలు దొరకకపోతే... జాబితాలో ఉన్న పేర్ల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
'అందరి ఆచూకీ లభించే వరకూ గాలింపు' - అందరి ఆచూకీ లభించేంతవరకూ గాలింపు
పడవ ప్రమాదం బాధిత కుటుంబ సభ్యులతో తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ సమావేశం అయ్యారు. అందరి ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
godavari-boat-accident
బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబసభ్యులతో తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ మహేశ్ కుమార్ సమావేశమయ్యారు. అందరి ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాలు దొరకకపోతే... జాబితాలో ఉన్న పేర్ల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Intro:ap_atp:51_20_road_accident_av_ap10094Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముక్తపురం 44వ జాతీయ రహదారిపై కారు డ్రైవర్ నిద్రిస్తు డ్రైవింగ్ చేయడం తో ఒక్కసారిగా డివైడర్ కి ఢీకొట్టడంతో కారు బోల్తా పడి ఒకరు మృతి 4కి గాయాలు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శుతగాత్రులను 108 వాహనం లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913
RPD(ATP)
Cell:9440130913