తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి శివారులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జీపులో అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడు లక్షల విలువైన 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.
ఇదీచదవండి