తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వినాయక చవితి పురస్కరించుకుని గణపతి పూజలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. జొన్నలంకలో చిన్నారులు గణేశుడి ప్రతిమను ఊరేగించి పంట కాలువలో నిమజ్జనం చేశారు. పలుచోట్ల అన్నసమారాధన ఏర్పాటు చేశారు. వై కొత్తపల్లిలో గణనాథునికి లక్ష గరిక పూజ భక్తులు వినాయకుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చదవండి :