సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పుస్తకాల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి వారిని స్పూర్తిగా తీసుకుని... మిగిలిన వారు సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
కాకినాడ బాలికల పాఠశాలలో పుస్తకాల పంపిణీ - జిల్లా కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలికల పాఠశాలలో సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పుస్తకాల పంపిణీ
సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పుస్తకాల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి వారిని స్పూర్తిగా తీసుకుని... మిగిలిన వారు సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
Intro:
Body:Ap_Tpt_76_14_Auto driverla sambharalu_Av_Ap10102
రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాలకు ఏడాదికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆటో కార్మిక కుటుంబాలు ఆదివారం సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి కేక్ కోసి ప్రజలకు పంచారు.
కరువుతో సతమతమవుతున్న చిత్తూర్ జిల్లా పడమటి మండలాల ఆటో కార్మికుల కుటుంబా లకు ఏడాదికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం రావడం తో కొంతవరకు ఆదుకుంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలలో వైకాపా మండల నాయకులు, కార్యకర్తలు ఆటో కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు.
R.sivareddy kit no 863
8008574616
Conclusion: