ETV Bharat / state

ఒకే కుటుంబంలో నలుగురికి సోకిన కరోనా వైరస్ - today east godavari latest news update

ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లి గ్రామానికి చెందిన వారు ఉపాధి నిమిత్తం అనంతపురానికి వలస వెళ్లారు. లాక్​డౌన్​ కారణంగా తిరిగి వచ్చిన వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్టు వైద్యాధికారి కే.సుబ్బరాజు నిర్ధరించారు.

Four people corona positive
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్
author img

By

Published : Jun 14, 2020, 4:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యాధికారి కే.సుబ్బరాజు ధృవీకరించారు. ఉపాధి నిమిత్తం అనంతపురం వెళ్లిన వీరు ఈ నెల 9న తిరిగి ఇంటికి చేరుకున్నారు.

12న వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ రోజున ఫలితాలు వెలువడ్డాయి. నలుగురికి కరోనా సోకినట్టు తేలిన కారణంగా.. వారిని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారి సుబ్బరాజు... గ్రామంలో ప్రజలకు కరోనా వైరస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి:

కరోనా కాటేస్తున్నా.. భయం లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.