లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తమిళనాడు కార్మికులు, లారీ డ్రైవర్లకు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో వైకాపా నాయకులు భోజనాలు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హాజరై వలస కూలీలకు భోజనాలు వడ్డించారు. ఆపద సమయంలో ఆదుకోవటం ఎంతో గొప్ప విషయమని.. ప్రతి ఒక్కరు తోచిన విధంగా పేదలకు సహాయం చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
వలస కార్మికులకు భోజన పంపిణీ - food distribution at east godavari
వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించిన వారికి అభినందనలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
వలస కార్మికులకు భోజన సదుపాయం
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తమిళనాడు కార్మికులు, లారీ డ్రైవర్లకు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో వైకాపా నాయకులు భోజనాలు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హాజరై వలస కూలీలకు భోజనాలు వడ్డించారు. ఆపద సమయంలో ఆదుకోవటం ఎంతో గొప్ప విషయమని.. ప్రతి ఒక్కరు తోచిన విధంగా పేదలకు సహాయం చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి: వలస కార్మికులకు నిత్యం భోజన సదుపాయం