తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలో కాజ్వేపై వరదనీరు ప్రవహిస్తోంది. గోదావరి వరద తగ్గినా ఇక్కడ కాజ్వే మాత్రం ఇంకా ముంపులోనే ఉంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. ఆ వరదలోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సముద్రంలోకి ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీరు వదిలితే కానీ ఇక్కడ వరద తగ్గదని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి..