నరసాపురం మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ తొలి సమావేశం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ బర్రి శ్రీ వెంకటరమణ అధ్యక్షత వహించారు. పురపాలక సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
కౌన్సిలర్లు తమ ప్రాంతంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు హాజరై.. ప్రసంగించారు. కమిషనర్ పీఎం సత్యవేణి, అధికారులు.. పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఇనుప తుక్కుతో అద్భుత కళాఖండాలు... శ్రీనివాస్ ప్రతిభకు గవర్నర్ ప్రశంస