ETV Bharat / state

అప్పనపల్లి దేవస్థానానికి 52వేల విరాళం - appanapally temple latest news

తూర్పు గోదావరిలోని శ్రీ బాల బాలాజీ దేవస్థానానికి వెంకటేశ్వరరావు, సాయి నాగపద్మిని దంపతులు 52 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ నగదుని అన్నదానం కోసం ఉపయోగించాలని కోరారు.

appanapalliy temple
అప్పనపల్లి దేవస్థానంకు 52వేల విరాళం
author img

By

Published : Dec 17, 2020, 9:57 AM IST

తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో కొలువైన శ్రీ బాల బాలాజీ దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్ట్​కు బి.వెంకటేశ్వరరావు , సాయి నాగపద్మిని దంపతులు 52 వేల రూపాయలు విరాళంగా అందిచారు. తమ కుమారుడు మోక్షిత్ కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని భక్తులకు అన్నదానం చేసేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి బాబు రావు ఆలయ చైర్మన్ పి శివ నాగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

వాడపల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం అందించిన భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.