లాక్డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తెదేపా నేతలు సత్కరించారు. కార్మికుల సేవలు కొనియాడారు. అనంతరం వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించి కరోనాను పారదోలానని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: