ETV Bharat / state

సహకార సంఘంలో అవినీతి ఆరోపణలు, దీక్షలో రైతన్నలు - east godawari

తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యలయం ఎదుట రైతులు రిలే నిరాహార దీక్షలకు దిగాహు. సంఘంలో అవినీతి జరిగిందంటూ వారు ఆరోపిస్తున్నారు.

సహకార సంఘంలో అవినీతి ఆరోపణలు
author img

By

Published : Sep 17, 2019, 4:12 PM IST

సహకార సంఘంలో అవినీతి ఆరోపణలు

తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ ప్రాథమిక సహకార సంఘంలో అవినీతి జరిగిందంటూ సొసైటీ ఎదుట రైతులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. గత కొంత కాలంగా సంఘంలో అధికారులు, నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:"మీడియా గొంతు నొక్కేలా... వైకాపా ప్రభుత్వ వ్యవహార శైలి"

Intro:AP_cdp_47_17_vybhavanga_viswakarma _jayanti ustavaalu_ Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను వెండి కవచాలతో అందంగా అలంకరించారు. స్వామి వారికి జయంతి ఉత్సవ పూజలను కమనీయంగా నిర్వహించారు. ఆలయంలో సర్వ దేవతల అగ్ని హోమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళగౌరీ వ్రతం, అష్టలక్ష్మి కుంకుమార్చన జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం తాలూకా అధ్యక్షులు మర్రిపల్లి రామచంద్రయ్యచారి, జిల్లా ఉపాధ్యక్షుడు బసవాచారి తదితరులు పాల్గొన్నారు.

Body:వైభవంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.