తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పత్రిలో పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగులు తక్కువ రోజుల్లో కోలుకుంటారని వారు తెలిపారు. సిఆర్పిఎఫ్ కమాండెంట్ రామకృషన్, డిప్యూటీ కమాండెంట్ ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా... 'పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్‌ని నిషేదిద్దాం' అంటూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పారా సంస్థ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమలాపురం రోడ్ నుండి కళా వెంకట్రావు సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
పర్యావరణ దినోత్సవం.. ప్రత్యేక ర్యాలీలు - environment day
తూర్పుగోదావరి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రావులపాలెంలో పారా సంస్థ సభ్యులు అవగాహన ర్యాలీ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పత్రిలో పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగులు తక్కువ రోజుల్లో కోలుకుంటారని వారు తెలిపారు. సిఆర్పిఎఫ్ కమాండెంట్ రామకృషన్, డిప్యూటీ కమాండెంట్ ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా... 'పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్‌ని నిషేదిద్దాం' అంటూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పారా సంస్థ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమలాపురం రోడ్ నుండి కళా వెంకట్రావు సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Body:సంప్రదాయపు పండ్ల తోటలను కూరగాయలను కాకుండా బిన్న రకమైన తోటల పెంపకం పై దృష్టి సారిస్తే మంచి లాభాలు పొందవచ్చని గిరి రైతులు పేర్కొంటున్నారు ఈ ఏడాది నుంచి యాపిల్ ముక్కలు నుంచి పండ్లు చేతికి వస్తున్నాయి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఆపిల్ తోటల నుండి మంచి లాభాలు పొందవచ్చునని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Conclusion:ఆపిల్ తోటల తోపాటు అభ్యుదయ రైతులు విభిన్న రకాల కోర గాయాల సాగుపై దృష్టి సారిస్తున్నారు క్యాప్సికమ్ బజ్జి మిరప వంటి కొత్త రకపు కూరగాయలను సాగు చేస్తున్నారు అయ్యా కూరగాయల సాగులో ఈ మేరకు వారు తెలుసుకొని లాభాలు పొందేందుకు ముందంజ వేస్తున్నారు క్యాప్సికం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వీరు సాగుచేసిన పంటలకు మంచి డిమాండ్ వస్తోంది విశాఖపట్నం విజయవాడ అ రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కూరగాయల వ్యాపారులు క్యాప్సికం బజ్జి మిరపను కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు వస్తూ ఉండటంతో పెద్ద సంఖ్యలో రైతులు కొత్త రకపు పంటలపై దృష్టిసారిస్తున్నారు ప్రభుత్వం సాగు నీటికి విత్తనాల సంరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తే వందలాది ఎకరాల్లో ఆపిల్ క్యాప్సికం తదితర కొత్త రకం మరింత గా గా సా గు చేసేందుకు వీలవుతుందని రైతన్నలు పేర్కొంటున్నారు బైట్స్ లక్ష్మణ్ ఆపిల్ రైతు అరకు లోయ అప్పన్న కాప్సికం రైతు అరకు లోయ