ETV Bharat / state

అంబాజీపేట మండలంలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు - అంబాజీపేటలో కరోనా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లో రెడ్​జోన్​లు ఏర్పాటు చేశారు.

eight corona cases in ambajipeta zone
అంబాజీపేట మండలంలో 8 కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Jul 1, 2020, 7:59 PM IST

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లో రెడ్​జోన్​లు ఏర్పాటు చేశారు. ఈ మండలంలోని మాచవరం, పుల్లేటికుర్రు, ఇసుక పూడి గ్రామాలలో మొత్తం ఈ రోజు వరకు 8 కేసులు బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాల పరిధిలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రెడ్​జోన్​లు ఆంక్షలు ప్రకటించారు. అంబాజీపేటలో బుధవారం జరిగే వారపు సంత, పశువుల సంతను రద్దు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి. కరోనాతో కుమారుడు... కలతతో తండ్రి మృతి... అంత్యక్రియలు చేసింది ఖాఖీ.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.